తాళ్లూరు మండలంలోని తురకపాలెంకు చెందిన వైకాపా కార్యకర్తలు యాతం నాగిరెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి- పావని గంగోత్రి, సురా చిన్న వెంకట రెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి లక్ష్మీ వీరనారాయణమ్మల వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

