నాలుగు రోజులపాటు ఈనెల 8 నుండి 11 వరకు …..
సమృద్ధిగా వర్షాలు కురవాలని దేవదేవుని ఆశీర్వాదం కోసమే మహా శాంతి వరుణ యాగం.
రెండు సంవత్సరాల పాటు వర్షపాతం తక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేవదేవుడి వేడుకొనేందుకే ఈ యాగం .
గతంలో కూడా కరువు సంభవించినప్పుడు యాగాల వల్లే అనేకసార్లు వర్షాలు కురిసిన సాంప్రదాయం దేవదేవుని ఆలయానికి ఉన్నది.
మూడు రాష్ట్రాల అర్చక స్వాములు 60 మంది వైఖానస ప్రముఖులు 30 మంది వేద పారాయణులు మొత్తం 217 మంది రిత్విక్కులతో నియమ నిష్టలతో యాగం జరుపుతున్నాం.