తాళ్లూరు మండలం లోని పలు సబ్స్టేషన్లో శనివారం మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తాళ్లూరు మండల విద్యుత్ ఏఈ వీరబ్రహ్మం తెలిపారు.
తాళ్లూరు, తూర్పు గంగవరం, నాగంబొట్ల పాలెం, బొద్దికూరపాడు, దారంవారిపాలెం,దోస కాయల పాడు,మాధవరం,బొద్దికూరపాడు గ్రామాల సబ్ స్టేషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11 వరకు మరమ్మతులు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
తాళ్లూరు మండలంలో శనివారం పలు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం -విద్యుత్ వినియోగదారులకు సహకరించాలి విద్యుత్ ఏఈ వీరబ్రహ్మం
08
Sep