జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అం దుకున్న ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ధనిరెడ్డి వెంకటరెడ్డిని ఆపాఠశాలలో మంగళవారం సత్కరిం చారు. ఉపాధ్యాయులు మాధవి, బసంతి, ఖాశీం ,కల్పన, వీరాంజనేయులు మాట్లాడుతూ… వెంకట రెడ్డి తన సొంత నిధులతో పాఠశాలను అభివృద్ధి చేశారని కొనియాడారు. అవార్డు అందుకున్న ఆయనను పలువురు ఘనంగా సన్మానించారు.



