దర్శి పట్టణంలోని పుచ్చల మిట్టలో జరిగిన వినాయక స్వామి నిజ్జనం పురస్కరించుకొని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్ఆర్సిపి నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ ప్రత్యేక పూజలు చేశారు. అందరూ రంగులు చల్లుకుంటూ కోలాహలంగా వినాయకుని నిమజ్జనం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సన్మానించారు.



