ప్రకృతి వ్యవసాయంతో లాభాలు -తాళ్లూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి ప్రసాదరావు

ప్రకృతి వ్యవసాయ రైతులకు లాభసాటిగా ఉంటుందని మండల వ్యవ సాయాధికారి ప్రసాదరావు అన్నారు. తూర్పు గంగ వరంలో మంగళవారం పంటలు పరిశీలించారు. ఈ కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి సాగు ఇన్చార్జ్ నరసింహులు, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *