వైఎస్సాఆర్ క్రాంతిపధం మండల మహిళా సమాఖ్య ఎన్నిక ఏకగ్రీవంగా జరింది. సమాఖ్య అధ్యక్షురాలిగా ఎమ్. సుభాషిణి, ఉపాధ్యక్షు రాలిగా కె.కామేశ్వరి, కార్యదర్శిగా ఎల్. త్రివేణి, సహాయ కార్యదర్శిగా షేక్ మహ బూబీ, కోశాధికారిగా ఎల్.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తాళ్లూరు మండల మహిళా సమాఖ్య ఎన్నిక ఏకగ్రీవం
19
Oct