అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర సమర వీరులను ప్రతి ఒక్కరూ గుర్తించుకునే విధంగా ఢిల్లీలో అమృత వాటికలో మేదా దేశ్ మేరా మాతి కార్యక్రమంలో నిర్వహించి దేశ వ్యాప్తంగా ప్రజలను, అధికారులను, అనధికారులను బాగస్వామ్యం చేసారని జిల్లా బిజేపి పార్టీ అధ్యక్షుడు పివి శివా రెడ్డి అన్నారు. విష్ణు ప్రియ కన్వేన్షన్ హాల్లో శనివారం జిల్లా నుండి పలు గ్రామాల నుండి తెప్పించిన మట్టి, బియ్యం కళాశాలను అదుకున్నారు. జిల్లా వ్వాప్తంగా సేకరించిన కళాశాలను ఆదివారం విజయవాడ నుండి బయలు దేరు ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేర్చటం జరుగుతుందని చెప్పారు. ఈనెల 30,31 తేదీలలో స్ఫూర్తి వనం నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారని ఆ కార్యక్రమంలో జిల్లా నుండి పలువురు నాయకులు పాల్గొంటున్నట్లు చెప్పారు.

“Mera Mati – Mera Desh” Kalashala from District to Delhi
Prakasam District Bharatiya Janata Party President PV Siva Reddy said that as part of the Azadika Amrita Mahotsavam, “Mera Desh Mera Mati” (My Country, My Land) program was organized by government officials and non- government officials with the participation of the people across the country to build an Amritavatika Stupa in Delhi so that everyone remembers the freedom fighters of Prime Minister Narendra Damodar Das Modi. mentioned. He said that Prime Minister Modi is building a forest of inspiration so that the people will remember many great freedom fighters in the coming generations. PV Siva Reddy said that 1800 people from our Andhra Pradesh are leaving for Delhi in a special train organized for this program and around 900 BJP leaders and activists are participating in this great program.
On Saturday, PV Siva Reddy’s office received soil and rice pots brought from various mandals at the Vishnu Priya Convention Hall. On this occasion, they said that Bharatiya Janata Party workers leaders have collected puttaman in about 50 mandals across the district and the kalash will be brought to Delhi tomorrow by a special train departing from Vijayawada. Thanks to every activist leader who participated in this Mera Mati Mera Desh event.