అంధకారంలో దర్శి పుచ్చల మిట్ట కోత మిషన్ రోడ్ – ప్రజా ప్రతినిధులు ,అధికారులు స్పందించాలని ప్రజల విన్నపం

దర్శి పట్టణంలోని పుచ్చల మిట్ట కోత మిషన్ రోడ్ లో వీధిలైట్సు వెలగక అంధకారం చోటు చేసుకున్నది. నిత్యం రాక పోకలు సాగించే ప్రజలకు ఆ వీధిలో రావాలంటే హడలెత్తుతున్నారు. అంధకారం వలన విష పురుగులు, సర్పాలు కనిపించక పోక పోవటంతో ఆందోళన చెందుతున్నారు. అంధకారం వలన ఈ ప్రాంతంలో అసాంఘిక చర్యలు చోటు చేసుకుంటున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజా ప్రతినిథులు, అధికారులు స్పందించి వీధిలైట్లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు విన్నవించుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *