పి గురవయ్య, సానే ఆంజనేయులు ఇరువురు స్నేహితులు శేషం వారి పాలెం నుండి దేవవరం వెళ్తుండగా ఎలియా అను యువకుడు బైక్ పై ఎదురగా వస్తూ ప్రమాదవశాత్తు ఢీ కొనటంతో గురవయ్యకు ఒకరికి కాలు విరిగినది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ గౌస్ బాష, ఫైలట్ జానీ బాషలు ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వినుకొండ తరలించారు.

