తాళ్లూరు మండలంలో సమస్యాత్మక గ్రామాల్లో కవాతు

గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా ఎన్నికలు నిర్వహించేందు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు సమ స్యాత్మక గ్రామాల్లో పారా మిలటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. తాళ్లూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన తూర్పుగంగవరం, నాగంబొ ట్లపాలెం, బొద్దికూరపాడు, తురకపాలెం, లక్కవరం , శివరామ పురం , రమణాల వారి పాలెం తదితర గ్రామాలో కవాతు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎస్సై వైవీరమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *