ప్రకాశం మహిళా నేతలను అభినందనలు తెలిపిన సినీ యాక్టర్ సాయి కుమార్

సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ నాయకులు వై సత్య కుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తారని, సినీ యాక్టర్ సాయికుమార్ ఈరోజు ప్రచార నిమిత్తం ఒకటో వార్డులో వీధి వీధి డోర్ టు డోర్ ప్రచార నిమిత్తం సత్య కుమార్ విజయ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసినారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రకాశం మహిళా నేతలను ప్రత్యేక అభినందనలు తెలపటం విశేషం, ప్రకాశం నేతల పనితీరుకు ఒక నిదర్శనమని ప్రకాష్ నేతలు ఈ సందర్భంగా తెలిపినారు, ధర్మవరం దశ దిశ మారాలి అంటే సత్య కుమార్ అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే ధర్మవరానికి అనతి కాలంలోనే ధర్మవరం రూపురేఖలు మారుతాయి అని ఈ సందర్భంగా ప్రకాశం మహిళా నేతలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు నేతృత్వంలో భాజపా జిల్లా కార్యదర్శి మరియు భాజపా మహిళా మోచ జిల్లా ఇన్చార్జి శ్రీమతి తీగల సత్యవతి, మహిళా మోచ జిల్లా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి దేవరపల్లి శ్రీలక్ష్మి పాల్గొని ధర్మవరంలోని ఒకటో వీధిలో ఒకటో వార్డులో తమదైన శైలిలో ప్రచారం కొనసాగించడం విశేషం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *