మహంకాళీ జిల్లా బీ జే పి స్పోక్స్ పర్సన్ గా సీ.కే.నరసింగరావు ను నియమిస్తూ బీ జే పి నాయకులు మర్రి శశిదర్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.శుక్రవారం బేగంపేట మోతీ లాల్ నెహ్రూ నగర్ లోని మర్రి కార్యా లయంలో మహంకాళీ జిల్లా ఓ బీ సీ మోర్చ ఎగ్జి క్యూ టివ్ మెంబర్ గా ఆకుల రమేష్ ను,మహంకాళీ జిల్లా లింగ్విస్టిక్ మో ర్చ ఉపాధ్యక్షులు గా తరాచండ్ కొలరియా శర్మ ను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్ఠ తకు కృషి చేయాలని సూచించారు.తమకు నియామక పత్రాలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో బీ జే పి యువ మొర్చ నాయకులు మర్రి పురు రవా రెడ్డి,మాజీ కార్పొరేటర్ వసంతా నర్సింగ్ యాదవ్,వాహనాల దయానంద రావు తదితరులు పాల్గొన్నారు.

