జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలు By JSDM NEWS Updated: Fri, 14 Jun, 2024 4:45 PM ఆంధ్రప్రదేశ్ Follow on 14 Jun మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని అన్ని మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లకు DoPT తెలియజేసింది. శిక్షణా కార్యక్రమాలలో పొందుపర్చాలని సూచించింది. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe