శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చండీ హోమం……..

సికింద్రాబాద్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు హోమం కార్యక్రమం ఆలయ వేద పండితులు అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఈ ఓ తోపాటు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కామేశ్వర్ ,మాజీ చైర్మన్ రామేశ్వర్ మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *