ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి ఎలక్ట్రికల్ ఏఈ.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సబ్ స్టేషన్ పై ఏసీబీ దాడులు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • ఇంటి ఎలక్ట్రికల్ లైన్ కలెక్షన్ మంజూరుకు ఫిర్యాది వద్ద నుండి రూ.50,000 /- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన AE శివశంకరయ్య.
  • *దాడుల్లో పాల్గొన్న నెల్లూరు ఏసిబి డిఎస్పి శిరీష , సిఐలు, శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయ రెడ్డి, విజయ్ కుమార్ మరియు నెల్లూరు ఏసీబీ సిబ్బంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *