పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. విఠలాపురంలో శనివారం పొగాకు సాగు నియంత్రణ అవశ్యకతపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు కు సాగుకు బదులు అపరాలు, చిరుధాన్యాలు సాగు చేసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. సాగుపై అవగాహన కల్పించారు. విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


