జిల్లాలో గురువారం 38 మండలాలకు గాను 30 మండలాలలో 479 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా సరాసరి 12.6 గా నమోదు అయినది. అందులో అత్యధికంగా కొత్త పట్నంలో 75.8 నమోదు కాగా, అత్యల్పంగా దొనకొండలో 1.0 గా నమోదు అయినది. మిగిలిన మండలాలలో ఒంగోలులో 65.2, పొదిలి లో 30.8 శింగ రాయ కొండ 30.4, టంగుటూరు లో 30.0, చీమకుర్తిలో 28.0, హను మంతుని పాడు 25.4, సంత నూతల పాడు 21.8, పొన్న లూరు 18.8, కొమ రోలు 15.4, వెలి గండ్ల 14.2, మర్రి పూడి 12.,6, కొండేపి 10.6, సీఎస్ పురం 10.0, కనిగిరి 7.0, తర్లు పాడు 6.2, గిద్దలూరు 6.0, మార్కాపురం 5.6, పీసీ పల్లి, పామూరు లలో 5.4, కొన కల మిట్ట 5.0, రాచర్ల 4.8, పెద్దార వీడు, అర్థ వీడు లలో 3.0, నాగులుప్పల పాడు 2.2, దర్శి 1.8, కంభం 1.2 లుగా నమోదు అయినది.
ప్రకాశం జిల్లాలో 479 మి.మీల వర్షపాతం నమోదు
14
Nov