జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారంతాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ మస్తాన్ బి తాళ్లూరు లోని ఎబీసీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు పంపిణీ చేసారు . ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. వెలుగు వారిపాలెం మండల ప్రాధమిక పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నులి పురుగుల మాత్రలు పంపిణీ చేసారు.
