అద్దంకి నుండి శ్రీశైలం బస్సు వయా తాళ్లూరు మీదుగా పునురుద్ధరణ చేయటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి రెండవ తేది నుండి బస్సు ఆగిపోవటంతో విషయాఇన్న పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్టీసీ మెనేజింగ్ డైరెక్టర్ తిరుమల రావు దృష్టికి ఎస్ శ్రీనివాస రెడ్డి తీసుకువెళ్లటంతో స్పందించి బస్సు పునరుద్ధరించారు.
అద్దంకి నుండి శ్రీశైలం బస్సు పునరుద్ధరణ
27
Feb