తాళ్లూరుమండలంలోరామభద్రాపురంగ్రామాన్ని మోడల్పైలట్ రీసర్వే గ్రామంగా ఎంపికచేసిఇటీవల జరిగిన రీసర్వేపై ఆగ్రామ సభ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో గత 20 రోజులుగా రీసర్వే నిర్వహించారు. ఈసందర్భంగా తహసీల్దార్ సంజీవరావు మాట్లాడుతూ…. గ్రామంలో సర్వే జరిగిన సమయంలో రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వటం జరి గిందన్నారు. రెవెన్యూ సిబ్బంది రైతుల సమక్షంలోనే భూములకొలతలను తీయటం జగిందన్నారు. కార్యాలయ రికార్డుల ఆధారంగా భూమిలో ఉన్న హక్కుదారుని వివరాలు పూర్తిగా నమోదు చేయటం జరిగిందన్నారు. రీసర్వే ఆధారంగా మ్యుటే షన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. రీసర్వే జరిగినందున ఏవైనా అభ్యంతరాలు, స మస్యలు వుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుక వస్తే పరిశీలించి సమస్యను పరిష్కరించం జరుగుతుందన్నారు.
రీసర్వే జరిగినందున ఏవైనా అభ్యంతరాలు, స మస్యలు వుంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుక వస్తే పరిశీలించి సమస్యను పరిష్కరించం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో రీసర్వే డీటీప్రశాంత్, మండల సర్వేయర్ వై.శ్రీనివాసరావు, విఆర్వోలు చంద్రశేఖర్ రావు, కాశీంబీ, రమణారెడ్డి, వి లేజ్ సర్వేయర్ లు భవానీ, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
