వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి దంపతులు, అమ్మ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తేజ వయో వృద్ధాశ్రమంలో కేక్కు కట్ చేసి, పండ్లు మిఠాయిలు వృద్ధులకు పంచి పెట్టారు. జిల్లా కోఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి), ముండ్లమూర్ ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మ రెడ్డి , మాజీ ఎంపీపీ లు పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాఋ డీఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, సర్పంచి వలి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, గువ్వల శ్రీనివాస రెడ్డి, కొర్రపాటి శరత్, విష్ణు, పులి వికాస్ కటకంశెట్టి శ్రీనివాస రావు, జయ రామిరెడ్డి జక్కుల రామక్రిష్ణ. దేవదానం, మల్లేశ్వర రెడ్డి, రామ క్రిష్ణ, వెంకటేశ్వర రెడ్డి కలిసి ప్రత్యేకంగా సన్మానించారు. సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు .




