తెలంగాణా అసెంబ్లీ ప్రాంగణంలో
టి జి ఎస్ పి ఎఫ్ డి జి పి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు మంగళ వారం సి.పి ఆర్ ,బి ఎల్ ఎస్ పైన అవగాహన కల్పించారు.కమాండెంట్ పర్యవేక్షణలో ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.అత్యవసర పరిస్థితులలో ప్రమాదానికి గురైన వ్యక్తులను సి పి ఆర్,బి ఎల్ ఎస్ చేసి ఎలా కాపాడాలి అన్న విషయాలను యశోద ఆసుపత్రి సిబ్బంది విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి తిరుపతి, సిఐలు సత్తయ్య, భాస్కర్ ఎస్సైలు, ఏఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

