తాళ్లూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఓయువకుడు రాత్రి సమయంలో డాబా దిగుతూ జారిపడి మృతి చెందిన ఘటనపై మృతుని భార్య ఫిర్యాధు మేరకు ఏఎస్సై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే…. కొత్తపాలెం గ్రామానికి చెందిన చెరుకుపల్లి నరసింహారావు (35) రాత్రి10 గంటల సమయంలో ఇంటిడాబాపై నిద్రి స్తున్నాడు.12గంటల సమయంలో మంచినీటి కోసం కిందకు దిగుతూ నిద్రమత్తులో డాబా అంచున కాలు వేసి జారిపడ్డారు. డాబాకు పిట్ట గోడ లేక పోవటం వల్ల జారీ నేలపైపడటంతో కాళ్లువిరిగాపోగా, తలభాగందెబ్బతిని తీవ్రంగా దెబ్బతిన్నది. తీవ్ర గాయలయిన నరసింహారావును ఒంగోలు రిమ్స్ కి తరలించారు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ మోహన్ రావు కేసునమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరుకుమారులు ఉన్నారు. మృతదేహానికి పోస్టు మార్టం
నేలపైపడటంతో కాళ్లువిరిగాపోగా, తలభాగందెబ్బతినితీవ్రంగా దెబ్బతిన్నది.. తీవ్ర గాయలయిన నరసింహారావును ఒంగోలు రిమ్స్ కి తరలించారు. ఉదయం మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాధు మేరకు ఏఎస్ఐ మోహన్ రావు కేసునమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరుకుమారులు ఉన్నారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
