నివాసాల వద్దకు వచ్చే అపరిచితులతో జాగ్రత్త వహించాని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. గ్రామాలలో నివాసాల వద్దకు వచ్చి తాము అనాధ ఆశ్రమం నుండి వచ్చామని తగిన సహాయం చేయాలని ఒక మహిళ అడుగుతుందని పూర్తిగా తాళాలు వేసి ఉన్న నివాసాలను గమనించి మరోక వ్యక్తికి నమాచారంంం ఇస్తుందని చెప్పారు. ఆ వ్యక్తి వచ్చి పూర్తిగా ఆ పరినరాలు గమనించి తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేస్తారని వివరించారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తతో ఉండాలని వారి చిత్రాలను విడుదల చేసారు.
