చల్లగా చూడమ్మా అంటూ గంగమ్మకు ప్రత్యేక పూజలు

అత్యంత విశిష్టత గలిగి ప్రశిద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గంగ మ్మతల్లి పొంగళ్లు పెట్టి చల్లగా చూడమని వేడుకున్నారు. తాళ్లూరు ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాలనుండి మొక్కులు తీర్చుకునేందుకు రావటంతో భక్తులతో సందడిగావుంది. గంగమ్మ తల్లిని అధికసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు వాహనదారులు వాహన పూజలు చేయిం. చగా, మరికొందరు భక్తులు గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు కుంకుమ పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుండి మొక్కులు తీర్చుకునేందుకు రావటంతో భక్తులతో గుంటిగంగ ప్రాంగణం సందడిగా వుంది. ఆలయ అర్చకపూజారి ఎన్. కామేశ్వరశర్మ భక్తులకు గోత్ర ఆదాయం సమకూరింది. ఆలయ అర్చకపూజారీ ఎన్. కామెశ్వరశర్మ భక్తులకు గొత్ర 5 నామ పూజలు నిర్వహించారు. పూజారులు ప్రకాశ్ పంతులు, విజయలక్ష్మి, బాలరా జులుపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఆర్.ఏ ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుంటి గంగా భవాని తిరుణాల సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభ నిర్వాహకులు నెల పొంగళ్లను ఆదివారం చెల్లించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *