నేడుతాళ్లూరు, శివరాంపురం, మాధవరం విద్యుత్తు సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్తు సరఫరా నిలుపుదల

తాళ్లూరు,శివరాంపురం,మాధవరం విద్యుత్తు సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్తు సరఫరా సోమవారం నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్తు డిఇ కృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. గుళ్లాపల్లి నుండి విద్యుత్తు లైన్లు మరమ్మత్తులు చేస్తున్నందున ఆ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామా లకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు త్రీఫేజ్ సరఫరా వుండదని కేవలం సింగిల్ ఫేజ్ విద్యుత్తు సరఫరా వుంటుందని తెలిపారు. వినియోగదారులు విద్యుత్తు శాఖకు సహకరించాలని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *