దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ ఆదేశాను సారం మండలంలోని గ్రామ టీడీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ పరిశీలకులు గుమ్మడి సాయి, మండల టీడీపీ అద్యక్షులు బొమ్మిరెడ్డి.ఓబుల్ రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ల ఆద్వర్యంలో క్లస్టర్ ఇంచార్జిలు గ్రామాల్లో పర్యటించి 10గ్రామాలకు గ్రామటీడీపీ కమిటీలను ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. బొద్దికూర పాడు గ్రామపార్టీ అధ్యక్షులుగా పోలంరెడ్డి సుబ్బారెడ్డి(బట్టీసుబ్బారెడ్డి) రామభధ్రాపురం గ్రామపార్టీ అధ్యక్షులుగా షేక్ చినహుస్సేన్, దోసకాయలపాడుగ్రామ పార్టీ అధ్యక్షులుగా నరిశెట్టి వెంకట్రావు, తాళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులుగా మారం వెంక టరెడ్డి, లక్కవరం గ్రామటీడీపీ అధ్యక్షులుగా బొడ్డు హనుమారెడ్డి, వెలుగువారి పాలెంగ్రామ టీడీపీ అధ్యక్షులుగా గుజ్జుల అంకిరెడ్డి, కొర్రపాటివారిపాలెం గ్రామటీ డీపీ అధ్యక్షులుగా కొమ్మినేని లక్ష్మినారాయణ, శివరాంపురం గ్రామ టీడీపీ అధ్యక్షులుగా వద్దినేని శ్రీను, రజానగరం గ్రామటీడీపీ అధ్యక్షులుగా షేక్ ఖాసీంసైదా, తురక పాలెం గ్రామటీడీపీ అధ్యక్షులుగా కుమ్మిత సుబ్జారెడ్డిలను ఏకగ్రీవంగా ఎంపిక చేశా రు.ఆయా గ్రామాల టీడీపీ శ్రేణులతో సంప్రదించి అందరి ఆమోదంతో గ్రామకమిటీ లను ఎంపిక చేస్తున్నారు.
10 గ్రామాలకు గ్రామ టీడీపీ కమిటీల ఏర్పాటు
04
May