మండల కాంప్లెక్స్ పరధిలో శనివారం చలివేంద్రను ప్రారంభించారు.
కాంప్లెక్స్ ఆవరణలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఉపాధి హామీ, ఎం ఎన్ ఆర్ ఈజీ ఎస్ పనులపై వస్తున్న వారి సౌకర్యార్థం చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టిడిపి ఒంగోలు పార్లమెంటు నియోజక వర్గ కార్యనిర్వాహణ కార్యదర్శి మానం రమేష్ బాబు అన్నారు.
తహసీల్దార్ సంజీవ రావు, ఎంపీడీఓ దార హనుమంత రావు, సెక్రటరీ ఐవీ రమణా రెడ్డి-సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
