ఫ్లాష్… ఫ్లాష్..21 న బుధవారం తాళ్లూరు మండల కేంద్రంలో విద్యుత్ కు అంతరాయం

తాళ్లూరు మండల కేంద్రంలో విద్యుత్ టవర్స్ కు వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతుండటంతో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు మండల ఇన్చార్జి జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలిపారు . మధ్యాహ్నం 1.30గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *