విద్యుత్ టవర్ల ఏర్పాటుకు ఫైబర్ నెట్ తీగలు అన్ని తెగి నెట్ వినియోగదారులు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కోన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో కనీసం బీఎన్ ఎన్ ఎల్ శాఖకు నమాచారం ఇవ్వకుండా ఇష్టాను రీతిగా తీగెలు లాగే నమయంలో చెట్టు, ఇతర తీగలు ఫైబర్ నెట్ తీగల పై పడటంతో ద్వనమైనారు. దీంతో వినియోగదారులు బాధలను జె. ఏస్ . డి. ఏం న్యూస్ లో ప్రచురించటంతో స్పందించిన బి ఎన్ ఎన్ ఎల్ అధికారులు ఆపరేటర్ కు తెలియని కట్ అయిన తీగలను అతి కష్టం మీద సరిచేయించి సిగ్నల్ వ్యవస్థ ఆప్ చేయించారు. దీంతో వినియోగదారులు బిఎన్ ఎన్ ఎల్ అధికారుల కృషిని అభినందిస్తున్నారు. నిరంత రాయం బిఎన్ ఎన్ ఎల్ సేవలు అతి తక్కువ ధరలకు మంచి ప్యాకెజిలతో అందజేయటం జరుగుతుందని వినియోగదారులు సహకరించిన బిఎన్ ఎన్ ఎల్ ఎఈ శివ రామక్రిష్ణ ఈ సందర్భంగా కోరారు.
