తాళ్లూరు మండల కేంద్రంలో 33 కె. వి విద్యుత్ టవర్స్ కు
వైర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతుండటంతో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని జె.ఈ ఇమ్మానియేల్ బాబు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
