తాళ్లూరు మండల స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాలు 27 నుండి 31 వరకు నిర్వహించబడునని ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. మండలంలోని అన్ని పంచాయితీల కార్యదర్శులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుండి 9 గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరుగు యోగాంధ్ర కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.
యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలి
26
May