భూసార పరీక్షలకు శుక్రవారం మట్టినమూనాలను తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో సేకరించారు. మండలంలోని 16 పంచాయితీలలో 804 మట్టినమూనాలను, రైతు సేవా కేంద్రానికి 58 చొప్పున సేకరించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం సేకరించిన నమూనాలను కాకుండా మిగిలిన రైతులకు చెందిన నమూనాలను సేకరించనున్నట్లు చెప్పారు.
