మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, లక్ష్మి పద్మావతి దంపతులకు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, ప్రజా ప్రతినిధులు శనివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లూరు మండలం నుండి జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డితో పాటు అధిక సంఖ్యలో నాయకులు హాజరై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
