బేగంపేట జూన్ 8 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ ని మాజీ బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ , ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ డైరెక్టర్ ముప్పిడి గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గణేష్ దేవాలయ ధర్మకర్త నరేష్ ,దళిత రత్నా అవార్డు గ్రహీత దర్గా రవికుమార్, సాయికుమార్,వేణుగోపాల్ రెడ్డి, ఉన్నారు.


