ఆషాడ జాతర బోనాలకు ఉజ్జయిని మహాకాళి ఆలయం ముస్తాబు……

బేగంపేట జూన్ 12 (జే ఎస్ డి ఎం న్యూస్):
ఆషాడ జాతర ( బోనాల పండుగ ) -2025 కు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం ముస్తాబు అవుతుంది. ఉజ్జయిని మహాకాళి దేవాలయాన్ని శుభ్రపర్చి రంగులు వేయించే పనులు చురుకుగా సాగుతున్నాయి.
పనులను ఆలయ ఈ ఓజి. మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 20వ తేదీ నాటికి రంగులు వేసే పనులు పూర్తి చేయాలని టెండరు దారుడిని ఈ ఓ ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *