బేగంపేట జూన్ 15(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరం లోని ఎల్ బి స్టేడియం లో ఈ నెల 20 వ తేదీ ఉదయం గం 5.30లకు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒకరూ జయప్రదం చేయాలని బీ జే పి సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ (నందు)అన్నారు.ఆదివారం
సికింద్రాబాద్ నియోజకవర్గం పర్యటన లో బాగంగా: బౌద్ధనగర్, సితాఫల్మండి, మెట్టు గూడ డివిజన్‌ల అధ్యక్షులు మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి నియమించబడిన డివిజన్ కన్వీనర్, కో కన్వీనర్ లను కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా
జూన్ 20, న ఉదయం 5:30 గంటలకు ఎల్ బి స్టేడియంలో జరగనున్న యోగా కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
