ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సామగ్రిని సమకూర్చుతున్న దాతలకు తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎన్ ఆర్ కే ప్రసాద్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎన్ ఎం సీ చైర్మన్ షేక్ శంషాద్ బేగం స్వంత నిధులతో విద్యార్థులకు వంద బోజనం ప్లేట్ను అందించారు. దర్శి నియోజక వర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మీరామోహినుద్దీన్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్ బాష, సీనియర్ నాయకులు షేక్ జలాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
