ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతి బాధాకర మని మంత్రిడా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
రామయ్య ఈనాడు విలేకరిగా పత్రికా రంగంలో మంచి పేరు పొందారని , కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజి నెలకొల్పి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అతి తక్కువవే ఇంజనీరింగ్ విద్యను అందించారు. రామయ్య వివిధ రంగాల ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు.
కంచర్ల రామయ్య (ఈనాడు రామయ్య) మృతి బాధాకరం -మంత్రిడా.డోలా బాల వీరాంజనేయస్వామి
19
Jun