తూర్పుగంగవరంలో విత్తన దుకాణాలను గురువారం వ్యవసాయాధికారి ప్రసాద రావు వినృత తనిఖీలు నిర్వహించారు. బాలాజీ, నూర్య సీడ్ దుకాణాలను
పరిశీలించి విత్తన నిల్వల రికార్డులను, స్టాకు వివరాలను చూసారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.
