మహాకాళి అమ్మవారి ఆలయంలో రుద్రహోమం……

బేగంపేట జూన్ 25(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో బుధవారం అమావాస్య సందర్బంగా దేవాలయములో రుద్ర హోమము నిర్వహించారు. ఈ హోమంలో సుమారుగా 100 కి పైగా భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాదములు అందించినట్లు సహయకమిషనర్ ,కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *