హైదరాబాద్ జూన్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దళిత చైతన్య సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పడి నవీన్ కుమార్ మాదిగ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.గాంధీభవన్లో జరిగిన సమావేశం అనంతరం సీఎంను కలిసి పుష్ప గుచ్చెం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.సీఎంను కలిసిన వారిలో ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కూడా ఉన్నారు.
