తాళ్లూరులో యాంటీ డ్రగ్ డే నిర్వహణ

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
తాళ్లూరులో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రండి.. కలసికట్టుగా పనిచేద్దాం . డ్రగ్స్ మహమ్మరిని అంతం చేద్దాం అంటూ నినదించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నినాదంతో ముందుకు సాగారు. ఏ ఎస్ ఐ
జి.మోహన్ రావు , హెడ్ కానిస్టేబుల్ ఎం. రమేష్, కానిస్టేబుల్ టి. సాంబశివ, డి . బ్రహ్మ నాయుడు, జి. వాసు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -అపరిష్కృతంగా ఉన్న లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశం -ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రికవరీ శాతం పెంచాలి – మహిళలు/చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి -మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి -రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకొవాలి -ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి -రానున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చెయ్యాలి -క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు గుర్తింపు తీసుకురావాలి
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *