తాళ్లూరు మండలంలోని దోసకాయలపాడు గ్రామంలో శనివారం చంద్రన్న పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పరిచాల నురేష్ మాట్లాడుతూ టిపిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, మంత్రి అచ్చెం నాయుడు ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో, కార్యాలయాలలో మొక్కలు విరివిగా పంపిణీ చేసి పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు
