తాళ్లూరు మండలం లోనివికే జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం

తాళ్లూరు మండలం లోని
వికే జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై వేణుగోపాల్ తెలిపారు. కెమిస్ట్రీ, ఈఈటీ (వోకేషనల్ )లో పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అర్హత కలిగిన వారు గురువారం ఉదయం పది గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక ఉంటుందని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *