స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శు క్రవారం గిరిజన భవన్ ఒంగోలులో నిర్వహించబడునని జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఎల్ వరలక్ష్మి తెలిపారు. ప్రజా ప్రతినిథులు, జిల్లా అధికారులు, జిల్లా గిరిజన నాయకులు పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసి అల్లూరికి ఘన నివాళులు అర్పించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఒక ప్రకటనలో కోరారు .
నేడు అల్లూరి జయంతిని విజయవంతం చెయ్యండి – జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఎల్ వరలక్ష్మి
03
Jul