వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాలలో గురువారం వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐరన్, ఫోలిక్ మాత్రలను మింగించారు. వ్యాధినిరోధక శక్తిని, రక్త హీనతను తగ్గించటానికి మాత్రలు చక్కగా ఉపయోగపడతాయని హెచ్ఎం పోలం రెడ్డి సుబ్బా రెడ్డి చెప్పారు. ఉపాధ్యాయులు మస్తాన్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
