బొద్దికూరపాడులో జ్వాలా ముఖి అమ్మవారికి ఆషాడ మాన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుప్త నవ రాత్రులను పురష్కరించుకుని వారాహి అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి ఉద్దండం రమణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
