తాళ్లూరు మండలంలో 10 విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని మండల ఏఈ రామకృష్ణారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో 33 / 11 కెవి విద్యుత్ తీగల మరమ్మత్తులతోపాటు మండలంలోని మిగిలిన 9 విద్యుత్ సబ్ స్టేషన్ లమెయిన్టైన్స్ నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని… వినియోగదారులు గమనించి తగిన ఏర్పాట్లు , జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
శనివారం 12 న తాళ్లూరు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం -తాళ్లూరు మండల విద్యుత్ ఏఈ రామకృష్ణారెడ్డి
11
Jul